ఉత్తర ప్రదేశ్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ విందులో చికెన్ ఫ్రై లేదని బంధువులు పొట్టు పొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 15మంది వరకు గాయపడడ్డారు. వెంటనే వివాహా వేడుకను ఆపేశారు బంధువులు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read Also: Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నుండి…