Home
Bihar Police
Bihar Police News
-
Aurangabad: పార్కింగ్ విషయంలో గొడవ.. నలుగురి హత్య.. ఆరుగురు అరెస్ట్
Aurangabad: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. -
Bihar : రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ట్రాక్టర్‌తో తొక్కించి.. కర్రలతో కొట్టకుని.. యుద్ధాన్ని తలపించారు
Bihar : బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ రుస్తాంపూర్ ఓపీ పరిధిలోని కర్మోపూర్ గ్రామంలో భూ వివాదంపై ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. -
Bihar: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. 300 అడుగుల లోతైన లోయలోకి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
Bihar: బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఓ మైనర్ బాలిక లోయలోకి దూకింది. ఆ యువతి తన ప్రియుడితో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకింది. -
Bihar Rail Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతున్న ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి
Bihar Rail Accident: బీహార్‌లోని దర్భంగాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ జిల్లాలోని డోనార్ గుమ్మిటి నం.25 వద్ద రైలును దాటుతున్న నలుగురిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. -
Bihar: ఒకరికొకరు కొట్టుకున్న పోలీసులు.. బయటపడిన పోలీసుల నిర్వాకం
బీహార్ లో పోలీసుల నిర్వాకం బయటపడింది. నలందలో ఇద్దరు పోలీసులు ఒకరికొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన సోహ్సరాయ్ రైల్వే హాల్ట్ సమీపంలో జరిగింది. -
Bihar: ఇదేం ఖర్మ రా బాబు.. మేనల్లుడితో అత్త జంప్.. నాలుగు నెలల తర్వాత
Bihar: బీహార్‌లోని భాగల్పూర్లో ఓ అత్త తన మేనల్లుడితో ప్రేమలో పడింది. మేనల్లుడి ఉన్న అమితమైన ప్రేమ చివరికి ఆమె మెడకే చుట్టుకుంది. ఆమె అతనితో ఉన్న ఊరు వదిలి పారిపోయింది. మేనల్లుడిపై ప్రేమతో భర్తను, ఇద్దరు పిల్లలను కూడా వదిలి జంప్ అయింది. ఇప్పుడు ఆ మహిళ తన ఇంటికి తిరిగి వచ్చింది. -
Bihar: మహిళపై అత్యంత పైశాచికత్యం.. కళ్లు,నాలుక, ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణ హత్య
Bihar: ఖగారియాలో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. ఈ హత్యలో నిందితుల క్రూరత్వం అని పరిధులను దాటేసింది. హంతకులు మహిళ కళ్లను ఛేదించారు. మహిళ నాలుక, ప్రైవేట్ భాగాలను కూడా కత్తితో కోశారు. మహిళను పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివంగత బబ్లూ సింగ్ భార్య 45 ఏళ్ల సులేఖా దేవిగా గుర్తించారు. -
Bihar: పట్టపగలే బీహార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Bihar: బీహార్‌లోని దర్భంగాలో పట్టపగలు కాల్పులు జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఇక్కడ నలుగురు వ్యక్తులను నేరస్థులు కాల్చిచంపారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. -
Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
Bihar: బీహార్‌లోని పూర్నియాలో పెళ్లికి ఒకరోజు ముందు ఓ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి పారిపోయింది. కాగా ఆమె పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పసుపుతో గోరింట ఆచారం కూడా పూర్తయింది. -
Bihar : వడదెబ్బకు తండ్రి మృతి.. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చిన తర్వాత కొడుకు
Bihar : బీహార్‌లోని బక్సర్‌లో వేడిగాలుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా మూడో వ్యక్తి కూడా ఆసుపత్రిలో చేరాడు. భోజ్‌పూర్ జిల్లా దిఘా గ్రామానికి చెందిన రాజ్‌నాథ్ సింగ్ హీట్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!