బీహార్ లో ఓ అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వచ్చిన అన్నా చెల్లెళ్లను వేధించాడు ఓ పోలీసు అధికారి. కతిహార్ జిల్లాలోని బార్సోయ్ రాస్ చౌక్‌లోని BR-11 రెస్టారెంట్‌లో అన్నా చెల్లెల్లు భోజనం చేసేందుకు వెళ్లారు. బార్సోయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అనుచితంగా “ఆమె ఎవరు?” అని అడిగాడు ఆ యువకుడు “ఆమె నా సోదరి” అని బదులిచ్చాడు. Read Also:Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్…