విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్స్‌కు ఉండడం విశేషం. లిస్ట్-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్‌లో…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రమోషన్ దక్కింది. బీహార్ టీమ్ వైస్ కెప్టెన్‌గా వైభవ్‌ను బీహార్ క్రికెట్ అసోయేషిన్ (బీసీఎ) ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు గాను బీహార్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కోసం బీసీఎ సెలక్టర్లు సోమవారం 15 మందితో కూడిన బీహార్ జట్టును ప్రకటించారు. సాకిబుల్ గని జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పియూష్ కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్,…