1 Lakh Challan in Bihar: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించటం తరుచూ జరుగుతుంటుంది. హెల్మెట్ పెట్టుకోకుంటే రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా లక్ష చలానాను జారీ చేశారు. లక్ష చలానా చెల్లించాలని ఫోన్‌కు వచ్చిన సందేశంను చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే వ్యక్తి గత ఆగస్టు…