Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు.
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగులుతారు.