Kasthuri Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దరికం, భారతీయుడు లాంటి సినిమాలతో ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది.