Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు.