Punarnavi: ఉయ్యాలా.. జంపాల చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం అందలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి.. అక్కడ సింగర్ రాహుల్ తో అమ్మడు నడిపిన ప్రేమాయణం అంతాఇంతా లేదు.