Home
Biggboss 6
Biggboss 6 News
-
Biggboss 6: అధికారికం.. చెప్పిన్నట్టుగానే కప్ కొట్టిన రేవంత్
Biggboss 6: బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ముగిసింది. అందరు అనుకున్నట్లుగానే సింగర్ రేవంత్ నే టైటిల్ వరించింది. ఎట్టకేలకు తన కోపంతోనే రేవంత్ కప్ గెలిచాడు. -
Biggboss 6: బ్రేకింగ్.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది
Biggboss 6: ఎట్టకేలకు బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే నేడు జరగనుంది. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైంది. -
Biggboss 6: బిగ్ బాస్ విన్నర్ ను లీక్ చేసిన గూగుల్..?
Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు చివరిదశకు చేరుకొంది. మరో రెండు వారాల్లో సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు నచ్చని సీజన్ అంటే ఇదేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ కు అడ్డా అని చెప్పి అసలు ఎంటర్ టైన్ చేయని కంటెస్టెంట్ లుగా ఈ సీజన్ కంటెస్టెంట్లు మిగిలిపోతున్నారు. -
BiggBoss 6: బిగ్ ట్విస్ట్.. ఈ వారం గీతూ అవుట్..?
BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
BiggBoss 6: ఛీఛీ దారుణం.. రేవంత్ ను కాలుతో తన్నిన గీతూ
BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు. -
BiggBoss 6: అన్ని సీజన్స్ లో వరస్ట్ కంటెస్టెంట్స్ మీరే.. బయటికి పోండి.. బిగ్ బాస్ ఫైర్
BiggBoss 6 :బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రోజురోజుకు ఉత్కంఠ పెంచేలా టాస్కులు ఉన్నా కంటెస్టెంట్స్ మాత్రంస్ సరిగ్గా ఆసక్తి చూపించడంలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం.. -
Bigg Boss Telugu 6: మొదటి రోజే బాత్ రూమ్ లో ఆ పని.. కొప్పుల గొడవ మొదలు
Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది.. -
BiggBoss 6: ఛీ ఛీ.. ఈసారి కూడా వారి ముఖాలనే చూడాలా..?
BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది. -
Chalaki Chanti: బిగ్ బాస్ లోకి ‘జబర్దస్త్’ నటుడు.. కన్ఫర్మ్
Chalaki Chanti: బిగ్ బాస్ 6 త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలను కూడా రిలీజ్ చేసిన మేకర్స్ ఈసారి భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!