Bigg Boss 9 : తెలుగు బిగ్ బాస్ సీజన్-9కు ఎంత చేసినా పెద్దగా క్రేజ్ రావట్లేదు. ఏదో చప్ప చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా అయితే బిగ్ బాస్ కు కుదరదు కదా.. ఎప్పుడూ రచ్చ రచ్చగా సాగితేనే బిగ్ బాస్ షోకు అందం అని దాన్ని చూసే వాళ్లు అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లతో పెద్దగా క్రేజ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు కాంట్రవర్సీ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు…