ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని…
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి బుల్లితెర వినోద కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల కంటెంట్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయంలో పోటాపోటీ కార్యక్రమాలు వస్తుండగా.. నిన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా భారీ ఎత్తున ప్రారంభించారు. మొదటి రోజే 19 మంది కన్సిస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా మంది ప్రేక్షకులకు తెలియకపోవడంతో…
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‌బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.. 1…