బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఆదివారంతో ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, టైటిల్ కల్యాణ్ గెలిచినప్పటికీ, సంపాదన విషయంలో మాత్రం తనూజ అందరినీ ఆశ్చర్యపరిచింది. తనూజకు వారానికి రూ. 2.50 లక్షల చొప్పున 15 వారాలకు గానూ ఏకంగా…
Dimon Pawan: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా నిలిచిన వారిలో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఈ సీజన్‌లో టాప్-5లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 5 ఆటగాళ్ల నుంచి సంజన గల్రానీ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత ఇమ్మాన్యుయేల్ హౌజ్ నుంచి బయటికి వచ్చాడు. ఇమ్మాన్యుయేల్…