బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఆదివారంతో ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, టైటిల్ కల్యాణ్ గెలిచినప్పటికీ, సంపాదన విషయంలో మాత్రం తనూజ అందరినీ ఆశ్చర్యపరిచింది. తనూజకు వారానికి రూ. 2.50 లక్షల చొప్పున 15 వారాలకు గానూ ఏకంగా…
Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే జరగబోతుంది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్‌లో లేని విధంగా ఈ సీజన్‌లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్…
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది. Also Read : Jennifer Lopez’s: తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే? ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక…