Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ…
Biggboss 8 : బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్టుతో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు.