Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. షో మొదలైన రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక…
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu 8 Shocking Elimination on Cards: విజయవంతంగా ఏడు సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి రెండో వారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎవరూ ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు…