Bigg Boss Sivaji on his Political Entry: ఒక వీడియో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి అనేక సినిమాలతో అలరించిన శివాజీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన #90స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులందరినీ పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో…