Geetha Madhuri: ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గాయని గీత మాధురి ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె బిగ్ బాస్ లో ఫీమేల్ విన్నర్స్ ఎందుకు కారన్న విషయమై మాట్లాడింది. బిగ్ బాస్ సీజన్ 2లో మొదటి రన్నర్ గా నిలబడిన ఆమె ఆ షో సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..! బిగ్‌బాస్…