బుల్లితెర బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నడుస్తోంది. కన్నడ, మళయాలం, తెలుగు, తమిళం, బెంగాలీ ఇలా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ షో గురించి, ఆమెకు వస్తోన్న ఆఫర్ల గురించి హీరోయిన్ భూమిక తాజాగా స్పందించారు. తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే గ�