Bigg Boss 9 : దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తోంది. ఎవరితో పడితే వారితో గొడవలు పడుతూ చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ప్రతి చిన్న దానికి అందరిపై అరిచేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. వచ్చీ రాగానే సింగర్ రాము రాథోడ్ పై విరుచుకుపడింది. అతనిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. ఇక సంజనా గల్రానీని దొంగ అంటూ పెద్ద గొడవ పెట్టేసుకుంది. నేనింతో అన్నట్టు…