బిగ్ బాస్ ఫెమ్ గౌతమ్ కృష్ణ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లోకి రాకముందే పలు సినిమాలు చేసి ఫెమస్ అయ్యాడు.. అయితే ఏ ఒక్క సినిమా అతనికి మంచి ఫేమ్ ను ఇవ్వలేక పోయింది.. ఆ తర్వాత లక్ ను పరీక్షించుకోవడానికి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లి చాలామంది స్టార్ స్టేటస్ ని