Mudragada Padmanabham: అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. కూటమి పాలనలో వైసీపీ నేతలను టార్గాట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భగా అంబటి కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను.. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి వెళ్లాలి.. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం అన్నారు. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. చంద్రబాబు నన్ను, నా కుటుంబాన్ని వేధించారు.. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలుకు జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మేం బానిసలం కాదు అని ముద్రగడ అన్నారు.
Read Also: MLC Anantha Babu: నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అయితే, తిరుమల లడ్డుపై ఈ కూటమి ప్రభుత్వం రోజూ అబద్దాలు ఆడుతుందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి అని సూచించారు. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. అసలు లడ్డూ గురించి మాట్లాడడం ఆపేయండి అని సూచించారు. ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి, అందరినీ జైలులో పెట్టాలనా.. అని అడిగారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. దాన్ని సద్వినియోగం చేసుకోండి అని సలహా ఇచ్చారు. ఇకనైనా మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని పద్మనాభం వెల్లడించారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!