MLC Anantha Babu: నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు..
- రాజకీయ ప్రయోజనాల కోసమే మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు..
- లడ్డూ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు కేసును తెర పైకి తెచ్చారు..
- నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు.. : ఎమ్మెల్సీ అనంత బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Anantha Babu: NTV ఛానల్ తో ఎమ్మెల్సీ అనంత బాబు మాట్లాడుతూ.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నా భార్యను అన్యాయంగా ఇరికించారు అని పేర్కొన్నారు. నేను పరారీలో లేనని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటాన్ని పరారీగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిపాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పర్మినెంట్ చేసింది.. కూటమి ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోంది.. నన్ను, నా భార్యను కావాలనే టార్గెట్ చేశారు అని ఆరోపించారు. హైకోర్టులో చాలెంజ్ చేసిన తర్వాత చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు వచ్చాయి.. ఇక, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశాన్ని డైవర్ట్ చేయడానికే కేసును హైలైట్ చేస్తున్నారు.. వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ అనంత బాబు మండిపడ్డారు.
అయితే, పోలీసులు సహకరించారన్న వార్తల్లో నిజం లేదు అని ఎమ్మెల్సీ అనంత బాబు పేర్కొన్నారు. సహకారం ఉంటే ఏడు నెలలు జైలులో ఉండాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు. నా కేసును కులం, పార్టీకి లింక్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది అనంత బాబు వ్యక్తిగత అంశంగా మాత్రమే చూడాలి అని కోరారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..