Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేశాయి. ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అందరి చూపు దివ్వెల మాధురిపైనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాంటి మాధురి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె స్పెషల్ వీడియోను ప్లే చేశారు. ఆమె…