Bigg Boss 9 : బిగ్బాస్ సీజన్ 9 లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లోనే చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి నానా రచ్చ చేయాలని చూశారు. కానీ ప్రేక్షకులు చిరాకు పడటంతో వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. ఇక ఈ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని తీసుకువచ్చి పోటీ పెట్టారు. అందులో విన్ అయిన భరణిని హౌస్ లో ఉంచారు.…