మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్బాస్ 4′…