బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ కి వచ్చింది. ఈ వారం (12వ వారం) చివరి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో హౌస్ మేట్స్, మాజీ కంటెస్టెంట్లతో కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతున్నారు. మొదట గౌతమ్ కృష్ణ హౌస్‌లో ప్రవేశించి, భరణితో పోటీ చేసి గెలిచాడు. ఈ వారంలో డీమాన్ పవన్ పై ట్రోల్స్ తీవ్రంగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు అతని ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు, ముఖ్యంగా కళ్యాణ్‌తో గొడవలో అతను కళ్యాణ్ మెడను…