బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం ప్రేక్షకుల కోసం పెద్ద షాక్ ఇచ్చే విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే కొంతకాలంగా డబుల్ ఎలిమినేషన్ చర్చలు జరుగుతున్నా, ఐదో వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుందనే ఊహలో ప్రేక్షకులు ఉండగా, సడెన్‌గా డబుల్ ఎలిమినేషన్ వచ్చి అందరిని ఆశ్చర్యపరచింది. ఫ్లోరా సైని ఓటింగ్‌లో తక్కువ రాబట్టడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత టాస్క్‌లో చివరి రౌండ్‌లో పోటీ చేసిన సుమన్ శెట్టి,…