Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం కంప్లీట్ చేసుకుంది. శనివారంకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయగా.. అందులో సంజనాకు సంబంధించిన ఇష్యూను చూపించారు. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇందులో మాస్క్ మ్యాన్ హరీష్, ఇమ్మాన్యుయెల్ గొడవ గురించి నాగార్జున ప్రశ్నించారు. హరీష్ ను ఇమ్మాన్యుయెల్ గుండు అంకుల్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాట్లాడిన నాగార్జున.. హరీష్ ను…