Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను…
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్ ఎపిసోడ్ పూర్తిగా ఎమోషన్స్, ఘర్షణలు, ఫన్నీ మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి వారం లాగే ఈసారి కూడా కంటెస్టెంట్స్ మధ్య వేడెక్కిన చర్చలు, ఆరోపణలు, కౌంటర్లు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా “రెడ్ ఫ్లవర్ ఇష్యూ” “ఎగ్ గొడవ” ఈ వారం నామినేషన్స్‌లో హాట్ టాపిక్స్‌గా మారాయి. మంగళవారం ఎపిసోడ్‌లో రాము రాథోడ్, కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చలేదని నామినేట్ చేయగా, కళ్యాణ్ “ట్రోల్ అవుతావ్” అంటూ కౌంటర్ ఇచ్చాడు.…