Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో అప్పుడే రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు రకరకాల నిందలు వేసుకుంటూ రచ్చ మొదలెట్టేశారు. ఈ సారి కామనర్స్ చేతిలో సర్వస్వం పెట్టేశాడు నాగార్జున. అలాగే సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి వసతులు లేని ఇంట్లో ఉంచుతూ.. వారితోనే అన్ని పనులు చేయిస్తున్నాడు. కాగా ఈ సీజన్ లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఎవరూ…