ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 5 వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రసారం కానుంది. షో నిర్వాహకులు ఇటీవల కొత్త ప్రోమోను రూపొందించారు. ప్రోమోను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తారు. హీరో నాగార్జున వరుసగా మూడోసారి షో హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా అప్‌డేట్‌ల ప్రకారం బిగ్ బాస్ పోటీదారులందరూ క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారట. దానికి సంబంధించిన స్థలంతో పాటు తేదీ కూడా ఖరారు…