‘బిగ్ బాస్ -5’ ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యులు కొందరు గ్రూపులుగా మారితే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా గేమ్ ఆడుతున్నారు. సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక గ్రూప్ కాగా, కాజల్ అందరితోనూ తిరుగుతోంది. మిగతా వారు కూడా అందరితోనూ కలవడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని రోజులూ యాక్టివ్ గా ఉన్న శ్రీరామ్ హమీద వెళ్ళాక డల్ అయిపోయాడు. సన్నీ, మానస్ క్లోజ్ అయిపోయారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్న ప్రేక్షకులకు షాకిస్తూ లోబోను…