Bigg Boss 19: బిగ్ బాస్ 19 (Bigg Boss 19) హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖరారైంది. తాజా ప్రోమో ప్రకారం, సల్మాన్ ఖాన్ మొదట అంతర్జాతీయ క్రికెటర్ దీపక్ చాహర్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. అప్పుడు సల్మాన్.. “ఈ సీజన్‌లో రెండో వైల్డ్ కార్డ్ సభ్యుడు ఎవరు అని ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మీ కుటుంబం అంతా ఈ షోను అధ్యయనం చేసి ఉంటుంది కదా?” అని దీపక్‌ను ప్రశ్నించారు. దీనికి దీపక్…
ప్రపంచవ్యాప్తంగా టాప్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త సీజన్‌తో సిద్ధమైంది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ఆగస్టు 24 ప్రారంభం అయ్యింది. ఈ షోలో ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండంటంతో ప్రేక్షకులు మరింత ఖుఫి అవుతున్నారు.. అయితే ఈ సారి ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌లో సల్మాన్ ఏకంగా రూ. 250 కోట్లు వసూలు చేశారు. 17వ సీజన్ కోసం ఆయన రూ.200 కోట్లు తీసుకున్నారు. కానీ…