బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకొంది. ఈరోజుతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకొంది. ఈ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అతిరధ మహారథులు బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరుముఖ్యంగా బోల్డ్ బ్యూటీ సరయుతో నాగార్జున డేట్ కి వెళ్దాం అని చెప్పడం…
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని…