ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఫాన్స్‌ని కొడతాడు, ఫోన్స్ విసిరేస్తాడు… ఇలా ఏవేవో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అనే పేరు వినగానే అందరికీ థింకింగ్ మారిపోతుంది. జై బాలయ్య అనేది ఒక స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయ్యింది. ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షో ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అన్‌స్టాపబుల్ షో నిజంగానే బాలయ్య…