Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన…
హైదరాబాద్ లో తెల్లవారుజాము నుండి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 200 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. Also Read : VD 12 : విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా రిలీజ్ డేట్ ఇదే…