టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘SSMB29’ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు మూడు సంవత్సరాలు పైబడే సమయం పట్టె అవకాశం ఉందని సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగినట్టే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ…