బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు.…
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఓపెనింగ్ కి రంగం సిద్ధమయ్యింది. లేటెస్ట్ సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తారు అనే డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చేసాడు. మరి కొన్ని గంటల్లో టెలికాస్ట్ కానున్న సీజన్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ గా సాగనుంది. ఈ ఇనాగ్రల్ ఎపిసోడ్ ప్రోమో బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్ కన్నా కొత్తగా డిజైన్…
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం.