Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు.