టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్‌లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా…