Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.
'ఆదిపురుష్' చిత్రం నుండి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ సైతం ట్రోలింగ్ కు గురౌతోంది. ఓమ్ రౌత్ కారణంగా ప్రభాస్ కెరీర్ ఏమౌతుందోననే ఆందోళనను అతని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.