సోషల్ మీడియా ఉందని సెలబ్రిటీలని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం అందరికీ ఈజీ అయిపొయింది. చిన్న విషయాన్ని కూడా బూతద్దం పెట్టి చూపిస్తూ ట్రోల్ చెయ్యడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపొయింది. ముఖ్యంగా ట్విట్టర్ హేట్ కామెంట్స్, అబ్యూసింగ్ కామెంట్స్, టార్గెటెడ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కామెంట్స్ కే భూమి పడ్నేకర్ బాలి అయ్యింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పడ్నేకర్ ఇటివలే ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లింది. …