Bhoothaddam Bhaskar Narayana Trailer looks interesting: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.…