సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది.…
కిచ్చా సుదీప్ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “విక్రాంత్ రోనా”. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తయ్యింది. “విక్రాంత్ రోనా”తో జాక్వెలిన్ కన్నడ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. Read Also : “ఆర్‌సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్…
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాల్లో నటన కన్నా ఎక్కువగా గ్లామర్ షోతోనే క్రేజ్ సంపాదించుకుంది. అయితే రానురానూ ఈ బ్యూటీ గ్లామర్ అనే పదానికి హద్దులు చెరిపేస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ గ్లామర్ క్వీన్ బిగ్ స్క్రీన్ పై తన అందాలను, ఒంపుసొంపులను చూపడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే తాజాగా జాక్వెలిన్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని 2021 క్యాలెండరుపై మెరిసింది. ఈ స్టార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మన్పించిన పిక్ యమా హాట్ గా ఉంది. Read…
హారర్ కామెడీ హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ విడుదల తేదీ ఖరారైంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నిర్మాతలు రమేశ్ తౌరాని, ఆకాశ్ పురి నిజానికి సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనం థియేటర్లకు ఏ మేరకు వస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. Read…
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్…
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా…