రవితేజ అనగానే మనకు టక్కున గుర్తోచేది మాస్ సినిమాలు, మాస్ సాంగ్స్, మాస్ ఆడియెన్స్ ను ఊపేసే డైలాగ్స్. అందుకే అందరు రవిని ఆయన ఫ్యాన్స్ మాస్ మహారాజ అని పిలుస్తారు. అటువంటి మాస్ హీరో 2004లో ఓ క్లాసిక్ సినిమా చేసాడు. అదే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి…
భూమిక చావ్లా.. యువకుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఖుషి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువతారా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన అమ్మడు యోగా టీచర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బై బై చెప్పింది. ఇక ఇటీవల అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘ఎంసిఎ’, ‘సవ్యసాచి’, ‘పాగల్’, ‘సీటిమార్’ చిత్రాలలో అమ్మ, అక్క పాత్రలో నటించి మెప్పించిన భూమిక క్యాస్టింగ్ కౌచ్ గురించి…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత…
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం. 2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే…