మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సినిమా టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక, అప్పుడే మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆగస్ట్ 11 నుంచి జరగబోయే మెగా కార్నివాల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 11 నుంచి మెగా మేనియా, భోళా మేనియా స్టార్ట్ అవనుంది. మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా మేనియాని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్… ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా…