Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి.