తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అద్భుతంగా చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్ అందరూ చాలా మంచి డాన్సర్స్. అయితే ఎవరు ఎన్ని చేసినా స్వాగ్, గ్రేస్ విషయంలో మెగాస్టార్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆయన డాన్స్ అద్భుతంగానే కాదు అందంగా వేస్తాడు, అందుకే చిరు మిగిలిన హీరోలకన్నా చాలా స్పెషల్. ఏజ్ తో సంబంధం లేదు, ఆయన డాన్స్ వేస్తే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదే…
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ లని మరిపిస్తూ ఇది కదా మెగా స్టార్ రేంజ్ అనిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వింటేజ్ చిరుని చూపిస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి రిజల్ట్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా…