తాజాగా హీరో గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’. భారీ అంచనాలతో మార్చి 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లో సినిమాపై మంచి టాక్ నడిచిన రానురాను సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇకపోతే కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ ఎప్పుడొస్తుందా…
మార్చి 8 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా భీమా. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూలను రాబట్టలేకపోయింది. కొంతమంది ఆడియన్స్ నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ కూడా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్…